Raksha Bandhan: సీతక్క రాఖీ కట్టగానే నోట్ల కట్ట బహుమతిగా ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. వీడియో వైరల్!
ఈరోజు దేశవ్యాప్తంగా రాఖీ పండగ వాతావరణం నెలకొంది. మహిళలు తమ తోబుట్టువుల ఆకాంక్షిస్తూ వారికి రాక్షాబంధనాన్ని కడతారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు తమ తోబుట్టువులతో కలిసి రాఖీ వేడుకలను జరుపుకుంటున్నారు. మంత్రి సీతక్క, ఇతర రాజకీయ నాయకుల సెలబ్రేషన్ ఫొటోలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.