దీపావళి రోజు ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్.. సడెన్ గా ఫ్యాన్స్ మధ్యలోకి
దీపావళి పండగ సందర్భంగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వాళ్ళందరి కోసం రజనీకాంత్ ఇంటి బయటికొచ్చి మరీ అందరికీ అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.