Rajat Patidar: కెప్టెన్ మారాడు కథ మారింది..
పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది.
Virat Kohli IPL Journey | లెజెండ్ కోహ్లీ IPL జర్నీ | RCB vs PBKS Final | IPL Final 2025 | RTV
ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే : RCB కెప్టెన్ పాటీదార్
ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీకి తొలి విక్టరీ కొట్టింది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ తమదేనన్నాడు.
Virat kohli: RCB కొత్త కెప్టెన్‌పై కోహ్లీ సంచలన వీడియో..!
RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విరాట్ కోహ్లీ శుభాంకాక్షలు తెలిపారు. కెప్టెన్సీ పెద్దబాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలుస్తామన్నారు. ఆర్సీబీకి చాలామంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి పాటిదార్ వచ్చాడని పేర్కొన్నారు.
RCB captain : RCB కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది. 2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు రజత్ పాటిదార్.
IND vs ENG : బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్..టీమ్‌లో ఇద్దరు కొత్త ప్లేయర్లు
ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్లలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇద్దరు కొత్త ప్లేయర్లు జట్టులోకి అరంగేట్రం చేస్తున్నారు.