Raja Saab Release Date: కన్ఫ్యూజ్లో 'రాజా సాబ్'.. ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశేనా ?
ప్రభాస్ మారుతీ కాంబోలో వస్తున్న రాజా సాబ్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మొదట ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్నప్పటికీ వాయిదా పడింది. మరి దీనిపై డైరెక్టర్ మారుతీ ఏం క్లారిటీ ఇస్తాడో ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి.