Weather Alert: తెలంగాణలో రాబోయే మూడురోజులు వర్షాలు
తెలంగాణలో రాబోయే మూడురోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మెదక్ జిల్లాలో వడగాళ్ల వాన కురిసిందని.. వికారాబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.