తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం మెదక్, మహబూబ్నగర్, వికారాబాద్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Telangana: మరో మూడురోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు అలెర్ట్
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం మెదక్, మహబూబ్నగర్, వికారాబాద్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Translate this News: