RCB Vs DC: కేఎల్ రాహుల్‌తో కోహ్లీ గొడవ.. వీడియో వైరల్!
ఆదివారం ఢిల్లీ, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరకు వెళ్లిన విరాట్ కోపంగా ఏదో అన్నాడు. దీంతో వివరణ ఇచ్చేందుకు రాహుల్ ట్రై చేసినా కోహ్లీ పట్టించుకోలేదు.
Rahul Gandhi : ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీకి బెయిల్ - బీజేపీ కేసులో బెంగళూరు కోర్టు ఆదేశం!
గత కర్ణాటక ఎన్నికల సమయంలో BJP పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది.ఇప్పుడు ఆ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
Rahul Gandhi: రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ
ప్రియాంక గాంధీ కావాలనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపించింది. అన్నా చెల్లెల మధ్య విభేధాల కారణంగానే ఆమె రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొనడం లేదని బీజేపీ పేర్కొంది.
RAHUL, PRIYANKA TOUR:తెలంగాణలో రాహుల్, ప్రియాంకల పర్యటన
తెలంగాణలో రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దానికి తగ్గట్టు పార్టీలు ప్రచారాలు ప్రాంభించాయి. బీజెపీ, కాంగ్రెస్ కేంద్ర నాయకులను తెలంగాణ పర్యటనకు తీసుకొస్తున్నారు. మోదీ ఇప్పటికే రెండు సార్లు వచ్చి వెళ్ళారు. ఇప్పడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణకు రానున్నారు.
Rahul Gandhi: ఓ వైపు గాంధీ..మరో వైపు గాడ్సే..ఇది ఇద్దరి మధ్య పోరాటం: రాహుల్!
దేశంలో ఆర్ఎస్ఎస్(RSS), బీజేపీ(BJP) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress)పోరాటం జరుపుతోందని మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్య ప్రదేశ్ నిలిచిందని చెప్పారు.
ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసా? తేల్చేసిన సర్వేలు..!!
ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరిగితే...మోదీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష కూటమి ఇండియా కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందని వెల్లడయ్యింది.
/rtv/media/media_files/2025/04/28/qWA5omIHWTShPtlVux9Y.jpg)
/rtv/media/media_files/2025/02/11/r5oCfJfFMB8bC8u9MsKL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T154336.952.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/28-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rahul-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MODI-1-jpg.webp)