AR Rahman: తమిళ భాషపై తన ప్రేమను చాటుకున్న ఎ. ఆర్. రెహమాన్.. ఏం చేశాడో తెలుసా?
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తమిళ భాష గొప్పతనాన్ని చాటేందుకు డిజిటల్ తమిళ స్మారక చిహ్నాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ‘ARR ఇమ్మర్సివ్ ఎంటర్టైన్మెంట్’ బృందం ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.