Air Turbulence : ఎయిర్ టర్బులెన్స్ బారినపడిన మరో విమానం.. ఈసారి ఏదంటే!
తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులైన్స్ కు గురైంది. దోహా(ఖతార్ ) నుంచి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వెళ్తున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం మార్గమధ్యంలో టర్కీ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది.