Russia: యుద్దభూమిలో పుతిన్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు.పశ్చిమ రష్యా లోని కర్క్స్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు.పశ్చిమ రష్యా లోని కర్క్స్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్ స్కీ తీసుకున్నట్లు చెప్పారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.
అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ (EU)కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం వచ్చిందన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ముందుకు రావడం లేదని ఆరోపించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించి పుతిన్ అంగీకారానికి వచ్చారని చెప్పారు. త్వరలోనే తాము కలిసి ఫైనల్ డెసిషన్ కు వస్తామని అన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో భూభాగం మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే రష్యా తమ దేశ భూభాగాలను వీడితే తమ అధీనంలో ఉన్నదాన్ని రష్యాకు అప్పగిస్తామని షరతు పెట్టారు. ఇందులో ట్రంప్ కలగజేసుకోవాలని కోరారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్య చేయాలనే కుట్రకు పాల్పడిదని అమెరికా జర్నలిస్ట్ టకర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పుతిన్ హత్యకు ఎలాంటి కుట్ర పన్నినా అణుయుద్ధంతో పాటు తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది.