Russia Elections: ఎన్నిసార్లు మీరే అవుతారు మావా.. మరోసారి పుతినే ప్రెసిడెంట్!
ఆదివారం జరిగిన రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి రికార్డు విజయం సాధించారు.మూడు రోజుల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపులో, మొత్తం పోలైన ఓట్లలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 87.97 ఓట్లను పొందారు.