బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'పుష్ప 2' ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
'పుష్ప 2'ట్రైలర్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. నవంబర్ రెండవ వారంలో ట్రైలర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ 15న ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.