పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry | RTV
పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry causes much interruption for the public life and these alerts are still on for few more days in Tamil Nadu | RTV
పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry causes much interruption for the public life and these alerts are still on for few more days in Tamil Nadu | RTV
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీటమునిగాయి. విల్లుపురం జిల్లాలో 50 సెం.మీ, కడలూరులో 18 సెం.మీ, మరకానాలో 23.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
పుదుచ్చేరిలోని రెడ్యార్పాళయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అండర్‌గ్రౌండ్ అండర్‌గ్రౌండ్ డ్రెయిన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఇంటి మరుగుదొడ్డి లోకి విషవాయువు ప్రవేశించటంతో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
పుదుచ్చేరిలో డ్రైనేజీలో 9 ఏళ్ల బాలిక మృతదేహం దొరకడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.