పబ్జీలో పరిచయం.. ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!
ఆన్లైన్ బెట్టింగ్‌కు వరంగల్ యువకుడు బలయ్యాడు. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి మాటలు విని అనూక్ (25) అప్పు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అలా దాదాపు రూ.8 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పు ఎలా తీర్చాలో తెలీక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.