అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్ | Jagan walks out of the assembly | RTV
ఖలిస్తాన్ మద్ధతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ఢిల్లీ బార్డర్లో రైతులు తెలుపుతున్న నిరసనకు తన సంపూర్ణ మద్ధతు తెలుపుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. హర్యానా, పంజాబ్ పోలీసులపై రైతులంతా తిరగబడాలి. అవసరమైతే మీ చేతిలో తుపాకులు పట్టుకోవాలంటూ ఓ వీడియో విడుదల చేశాడు.