QG: నెత్తురు చిమ్మిన దేహంతో దర్శనమిచ్చిన పోర్న్ స్టార్.. 'QG'నుంచి భయంకరమైన అప్డేట్!
హారర్ మూవీ ‘కొటేషన్ గ్యాంగ్’ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2024 ఆగస్టు 30న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. నెత్తుటి మరకలతో దర్శనమిచ్చిన మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్ లుక్ సినిమాపై క్యూరియాసిటి పెంచేస్తోంది.