Quotation Gang: బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కొటేషన్ గ్యాంగ్ (QG)’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ భయంకరమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ కు భారీ స్పందన లభించగా.. తాజాగా నెత్తుటి మరకలతో కనిపించే నటీనటుల లుక్స్ తో కూడిన పోస్టర్ విడుదల చేయగా ఇది సినిమాపై మరింత క్యూరియాసిటి పెంచేస్తోంది.
పూర్తిగా చదవండి..QG: నెత్తురు చిమ్మిన దేహంతో దర్శనమిచ్చిన పోర్న్ స్టార్.. ‘QG’నుంచి భయంకరమైన అప్డేట్!
హారర్ మూవీ ‘కొటేషన్ గ్యాంగ్’ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. 2024 ఆగస్టు 30న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. నెత్తుటి మరకలతో దర్శనమిచ్చిన మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్ లుక్ సినిమాపై క్యూరియాసిటి పెంచేస్తోంది.
Translate this News: