Woman Mutilates Brother in Law: తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని..మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వదిన
తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కోపంతో ఈ పనికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/10/27/dark-spots-on-private-parts-2025-10-27-08-57-20.jpg)
/rtv/media/media_files/2025/10/21/he-said-he-didn-marry-his-sister-and-this-is-the-sister-who-cut-her-private-parts-2025-10-21-16-39-56.jpg)
/rtv/media/media_files/2025/06/03/It5F6QJfyO6Gb2t63Eag.jpg)
/rtv/media/media_files/2025/03/19/VTde785pm3H62hrNZueE.jpg)