Beauty Parlor: గర్భిణులు బ్యూటీ పార్లర్లలో ఈ తప్పులు చేయొద్దు
గర్భధారణలో హార్మోన్ల ప్రభావంతో చర్మం సున్నితంగా మారుతుంది. దాంతో అలెర్జీలు, దురదలు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు వ్యాక్సింగ్ చేయడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ, ఒత్తిడి , గర్భసంచిని ప్రభావితం వంటి సమస్యలు వస్తాయి.