Pregnant Women : గర్భిణీలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గర్భిణులు పనితో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. గర్భిణులు ఆఫీసులో పని బిజీలో పడి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. పాలు, రసం, సూప్, మజ్జిగ, లస్సీ వంటి ఎక్కువగా తీసుకోవాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Pregnant-women-30-minutes-walking-and-exercise-for-five-days-in-every-day-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pregnant-women-going-to-office-taken-Precautions--jpg.webp)