Pregnancy: గర్భధారణ సమయంలో ఈ తీపి, పుల్లని పండ్లను తినవద్దు.. సమస్యలు పెరుగుతాయి!
ద్రాక్ష అనేది పోషకాల నిధి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. విటమిన్ సి, కె, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉన్నాయి. వీటిల్లో ఫ్రక్టోజ్ ద్రాక్షలో సమృద్ధిగా లభిస్తుంది. గర్భధారణ సమయంలో ఈ తీపి, పుల్లని పండు తింటే సమస్యలు పెరుగుతాయి.