Health Tips: యాంటీబయాటిక్ మందులు శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా మళ్లీ పెరగకుండా చేస్తాయి. అయితే గర్భధారణ సమయంలో ఈ యాంటీబయోటిక్ మందులు వాడాలా వద్దా అనే సందేహం చాలా మందికి కలగడం సహజం.
పూర్తిగా చదవండి..Health Tips: గర్భిణులు యాంటీ బయోటిక్స్ వేసుకోవచ్చా?
గర్భిణులు ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్ టాబ్లెట్స్ వేసుకుంటే పిండం పెరుగుదలకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు అంటున్నారు. మొదటి మూడు నెలలు యాంటీ బయోటిక్స్కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
Translate this News: