Pregnancy HealthTips: ఆ జ్యూస్ లు.. డ్రింక్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అస్సలు వద్దు
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ అసలు తీసుకోకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Travel-in-Pregnancy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pregnancy-Health-tips-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pregnancy-Parenting-Tips-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pregnency-jpg.webp)