Baby Child : చాలా మందికి పెళ్లి(Marriage) చేసుకోవాలని, తల్లిదండ్రులు(Parents) అనిపించుకోవాలని ఉంటుంది. అయితే అందరికీ ఆ అదృష్టం ఉండదు. వివిధ కారణాలతో కొందరికి పిల్లలు జన్మించరు. ఈ రోజుల్లో పిల్లలు వద్దని నిర్ణయించుకుంటున్న భార్యభర్తలు(Wife & Husband) కూడా ఉన్నారు. ఇలానే ఓ జంట కూడా తమకు పిల్లలు వద్దనుకుంది. అయితే భార్య ఇప్పుడు తన గే ఫ్రెండ్(Gay Friend) (స్వలింగ సంపర్కుడి) కోసం గర్భవతి కావాలని, పిల్లలను కనాలని నిర్ణయించుకోవడంతో సమస్య మొదలైంది.
పూర్తిగా చదవండి..Woman : గే ఫ్రెండ్ కోసం బిడ్డను కనాలని మహిళ ప్లాన్.. మహిళ పోస్టు వైరల్!
ఓ మహిళ తన గే ఫ్రెండ్ కోసం గర్భవతి కావాలని, పిల్లలను కనాలని ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.అప్పుడు అతను ఏం చేశాడో తెలుసుకోండి!
Translate this News: