సినిమాPrashanth Neel: RCB విజయంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్.. ఎన్టీఆర్ సెట్లో సంబరాలు! (వీడియో) RCB కప్ గెలవడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంబరాలు చేసుకున్నారు. RCB గెలవగానే ఎగిరి గంతేశారు. ఉత్సాహంతో కేకలు వేస్తూ ఆనందంతో ఊగిపోయారు. ఈ వీడియోను ఆయన భార్య లిఖితా షేర్ చేస్తూ ''క్రేజీ క్రికెట్ ఫ్యాన్‌కి ఇదే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్'' అని రాసుకొచ్చారు. By Archana 04 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR NEEL Update: ఎన్టీఆర్ సరసన 'సాహో' బ్యూటీ..! ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని టాక్. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే శ్రద్ధా ఎంట్రీ చిత్రానికి పెద్ద ప్లస్ అవుతుందని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. By Lok Prakash 14 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR Dragon Updates: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ హీరో..! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఓ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు బజ్ నడుస్తోంది. పక్కా ప్లాన్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. By Lok Prakash 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRam Charan: ప్రభాస్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రాబోతోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానుందని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ డి.వి.వి. దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. By Lok Prakash 22 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR : ముదగల్లు కేశవనాథేశ్వరుడిని దర్శించుకున్న తారక్.. ఈ వీడియో చూడండి.! ఇటీవలే ఫ్యామిలీతో కలిసి కర్ణాటక వెళ్లిన తారక్ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా తారక్ కెరాడిలోని ముదగల్లు కేశవనాథేశ్వరుడిని సతీసమేతంగా దర్శించుకున్నారు. NTR తో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా ఉండడం విశేషం. By Archana 02 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR- Prashanth Neel: బీచ్‌లో సరదాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. ఫొటో వైరల్..! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తమ భార్యలతో కలిసి కుందాపూర్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నిన్న తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్.. అనంతరం ప్రశాంత్ నీల్ తో కలిసి బీచ్‌లో సరదా టైంను గడిపారు. By Archana 01 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఎన్టీఆర్ నటించనున్న 'NTR 31' సినిమా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 9న ఘనంగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. By Anil Kumar 06 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR 31 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి 'NTR31'.. తారక్ లేకుండానే షూటింగ్ #NTR31 సినిమా మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందట. మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారట. ‘దేవర’ షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. By Anil Kumar 01 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAjith Kumar : 'KGF' యూనివర్స్ లోకి కోలీవుడ్ స్టార్.. ప్రశాంత్ నీల్ తో ఏకంగా రెండు సినిమాలు? ‘కేజీయఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో కోలీవుడ్ స్టార్ అజిత్ రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం. అందులో ఒకటి ‘కేజీయఫ్’ యూనివర్స్‌కు సంబంధించిన కథ అని.. మరొకటి విభిన్నమైన కథాంశం స్టాండలోన్ మూవీ అని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతుంది. By Anil Kumar 24 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSalaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపిక..!! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. By Bhoomi 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం.. టీమ్ కు కోట్లలో రెమ్యూనరేషన్! 'సలార్' మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 10శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. By srinivas 24 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrashanth Neel: 'సలార్' నటుడి పై ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు..! ప్రభాస్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ 'సలార్'. ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.."ఆయన లేకపోతే 'సలార్' లేదు" అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించారు. By Archana 19 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSalaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము లేపుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ను హైలెట్ చేస్తూ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. By Manogna alamuru 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn