Prashanth Kishor: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన
2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో జన్ సరాజ్ పోటీ చేస్తోందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఇందులో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులే ఉంటారని పేర్కొన్నారు. అక్టోబర్ 2న జన్ సురాజ్ రాజకీయ పార్టీగా అవతరించనుంది.