ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు.. ప్రశాంత్ కిషోర్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ!
రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్‌తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం.