సినిమా 'హనుమాన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్.. డైరెక్షన్ మానేసి ఆపని చేసుకుంటా అంటూ? 'దేవకీ నందన వాసుదేవ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' నాకు కథలు రాయడం అంటే ఇష్టం. నాకు ఏ డైరెక్టర్స్ అయినా ఛాన్స్ ఇస్తే హ్యాపీగా డైరెక్షన్ ఆపేసి కథలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏ డైరెక్టర్ అడిగినా కథలు ఇస్తాను..' అని అన్నారు. By Anil Kumar 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో ప్రభాస్.. డార్లింగ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ భారీ ప్లానింగ్? ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీకి సంబంధించి పలు అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. రణ్ వీర్ సింగ్ కపూర్ తో చేయాలనుకున్న సినిమాను ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. By Anil Kumar 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆంజనేయుడి పాత్రలో స్టార్ హీరో ‘జై హనుమాన్’ చిత్ర బృందం దీపావళిని సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ‘కాంతార’ ఫేమ్ కన్నడ స్టార్ రిషభ్‌శెట్టి ఈ సినిమాలో ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. పోస్టర్ లో రిషభ్‌శెట్టి లుక్ అదిరిపోయింది. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'జై హనుమాన్' సర్ప్రైజింగ్ అప్డేట్.. హనుమంతుడిగా కనిపించేది ఎవరంటే? ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీకి సంబంధించి మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..? ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని నటించబోతోందట. ఇప్పటికే ఆమె ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని సమాచారం. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్.. ఆ రోజే స్పెషల్ సర్ప్రైజ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23 న అనౌన్స్మెంట్ రానుందట. By Anil Kumar 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'PVCU' వరల్డ్ నుంచి కొత్త సినిమా ప్రకటన.. ఈసారి సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ.. 'PVCU' లో రానున్న తదుపరి సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ యూనివర్స్ నుంచి మూడో చిత్రంగా 'మహాకాళీ' తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. టైటిల్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీతో పూజా కొల్లురు దర్శకురాలిగా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. By Anil Kumar 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanu-Man : ఆ దేశంలో రిలీజ్ కాబోతున్న 'హనుమాన్'.. వైరల్ అవుతున్న ప్రశాంత్ వర్మ పోస్ట్..! 'హనుమాన్’ మూవీ జపాన్‌లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 4న ఇది అక్కడి ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.' హనుమాన్ జపాన్‌లో రిలీజ్ కాబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే! మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను 'హనుమాన్' మూవీ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సెప్టెంబర్ 6 న సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn