Prasanth Varma : ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ రణ్ వీర్ - ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కారణం అదేనా?
'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కాంబినేషన్లో ఓ ఈసినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు వినిపించాయి.