Mokshagna: గెట్ రెడీ ఫర్ యాక్షన్.. మోక్షజ్ఞ లుక్ మామూలుగా లేదు!

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ. ''యాక్షన్ కి సిద్ధంగా ఉండండి.. #సింబా కమింగ్'' అంటూ మోక్షజ్ఞ ఫొటోను పోస్ట్ చేశాడు.

New Update
Mokshajna

Mokshajna

Mokshajna #Simba:  నందమూరు బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే రీసెంట్ గా మోక్షు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. # సింబా అనే వర్కింగ్ టైటిల్ తో రిలీజైన ఈ పోస్టర్ లో మోక్షజ్ఞ స్టైలిష్, క్లాసీ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. 

Also Read: పుష్ప2 విషయంలో విజయ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!అదేంటో తెలుసా..?

గెట్ రెడీ ఫర్ యాక్షన్... 

అయితే తాజాగా  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ''యాక్షన్ కి సిద్ధంగా ఉండండి.. #సింబా కమింగ్'' అంటూ మోక్షజ్ఞ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో మోక్ష లుక్ అదిరిపోయింది. ఈ మూవీ ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ అక్క  తేజస్విని నందమూరి ఈ సినిమాను ప్రజెంట్ చేస్తుండగా..   SLV సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read: పుష్ప2 విషయంలో విజయ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!అదేంటో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు