AP-TG: కమిటీలతో సమస్యలు పరిష్కరిస్తాం.. భట్టి విక్రమార్క!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతోపాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయనున్నట్లు తెలిపారు.