Salaar 2: ప్రభాస్ సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా..?
ప్రభాస్ రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ సలార్. వెయ్యి కోట్ల సినిమాగా అంచనా వేసిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700+కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందేమో అనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారని సినీ వర్గాల్లో టాక్.