Kalki 2898AD : 'కల్కి' రన్ టైమ్ ఎంతో తెలుసా? అన్ని గంటలు ఆడియన్స్ ను థియేటర్ లో కూర్చోబెట్టగలరా?
ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ 180.56 నిముషాలు అని సమాచారం. అంటే సరిగ్గా మూడు గంటలన్న మాట. కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను మూడు గంటలకు కుదించినట్లు తెలుస్తోంది.