Allu Arjun : 'కల్కి' పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ!
'కల్కి' మూవీ చూసిన బన్నీ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన విజువల్ వండర్. నా మిత్రుడు ప్రభాస్ నటన సూపర్బ్. ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమా అని అన్నాడు.