Prabhas Fauji: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న డైరెక్టర్..?
ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి సినిమా క్లైమాక్స్‌లో ఆయన పాత్ర మరణించే అవకాశం ఉందన్న వార్త వైరల్ అవుతోంది. ‘సీతారామం’, ‘అందాల రాక్షసి’లాగే భావోద్వేగభరిత ముగింపుతో ఉండబోతోందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.