Prabhas Fauji: ప్రభాస్ సెట్ లోకి బాలీవుడ్ సీనియర్ యాక్టర్.. పోస్టుతో క‌న్ఫ‌ర్మ్‌!

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పలు ఫొటోలను షేర్ చేశారు.

New Update
Anupam Kher in fauji

Anupam Kher in fauji

Prabhas Fauji: పాన్ ఇండియా(Pan India) వరుస లైనప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి హ‌ను రాఘ‌వ‌పూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ'(Fauji). 1940 కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఓ కొత్త పాత్రలో, మునపటి పాత్రల కంటే బిన్నంగా  కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఈమూవీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

బాలీవుడ్ అనుపమ్ ఖేర్.. 

ప్రభాస్ 'ఫౌజీ' లో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. మరో అనుపమ్ ఖేర్ కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. 

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు