Poverty: ఇండియాలో గణనీయంగా తగ్గిన పేదరికం..వరల్డ్ బ్యాంక్
భారత్ లో గత పదేళ్ళల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని అని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడించింది.