Samantha : RCB - SRH ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత.. నెట్టింట వైరల్ గా మారిన పోస్ట్?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో సందడి చేసే సామ్.. తాజాగా తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ SRH - RCB ఫ్యాన్స్ మధ్య చిక్కుక పెట్టింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.