Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండగా అధికారులు రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ వాటికన్ విడుదల చేసిన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.