Poonam Pandey Fake Death: కుర్రాళ్ల గుండెల్లో తన అందాలతో సెగలు రేపే నటి పూనమ్ పాండే ఈ సారి మాత్రం బీపీ పెంచారు. వివాదాలకు కేరఫ్‌గా ఉండే పూనమ్ తాను చనిపోలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిచ్చారు. తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. నిన్న పూనమ్ పాండే చనిపోయిందంటూ ఇన్‌స్టాలో ఆమె టీమ్ పోస్ట్ చేసింది. గర్భాశయ క్యాన్సర్‌తో (Cervical Cancer) చనిపోయిందని ప్రచారం చేసింది. తన మరణం డ్రామా వెనుక కథేంటో చెప్పుకొచ్చింది టీమ్. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికే ఇలా చేసినట్టు చెప్పింద. తాను చనిపోయినట్లు పోస్ట్ చేయించానని క్లారిటీ ఇచ్చింది. దీంతో పూనమ్ దెబ్బకి జనం మరోసారి కంగుతిన్నారు. పూనమ్ నిత్యం వివాదాల్లోనే నిలుస్తుంటుంది. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియాంకు వస్తానని చెప్పి పూనమ్ ఫేమస్ అయ్యింది. గతంలో భర్తపైనే పోలీస్ కేసు పెట్టింది పూనమ్.
పూర్తిగా చదవండి..Poonam Pandey: పూనమ్ మరణం డ్రామాతో కంగుతిన్న జనం.. బీపీ పెంచిన నటి పోస్ట్!
తాను చనిపోలేదంటూ నటి పూనమ్ పాండే క్లారిటీ ఇచ్చింది. నిన్న తన టీమ్ పూనమ్ చనిపోయినట్టు పోస్టు పెట్టగా.. ఇదంతా క్యాన్సర్‌పై అవగాహన కోసమేనంటూ తాజాగా పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ప్రజల్ని ఫూల్ చేస్తావా అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
Translate this News: