Latest News In Telugu TG: బీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే.. మంత్రి క్లారిటీ! TG: తిరిగి బీఆర్ఎస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చారు. పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను కలిసి ఉంటాడని అన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ponguleti Srinivasa Reddy: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గ్యారెంటీ స్కామ్.. మేఘా, పొంగులేటిపై సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్! మేఘా ఇంజనీరింగ్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ లో ఉన్నారని బీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు పొంగులేటి పాల్పడ్డారని చెప్పారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు. By KVD Varma 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇంకా ఖరారు కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి..చక్రం తిప్పుతున్న పొంగులేటి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు. కానీ దీని వెనుక మాత్రం చాలా రాజకీయాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఒకరి మీద ఒకరు పోటీ పడుతుండడంతో ఇక్కడ ఎవరూ ఊహించని అభ్యర్ధి పేరు వినిపిస్తోంది. By Manogna alamuru 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti: ప్రజల వద్దకే కాంగ్రెస్ పాలన.. 6 హామీలూ అమలు చేసి తీరుతామన్న మంత్రి పొంగులేటి ఈ నెల 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన మార్గదర్శకాలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ఏ దరఖాస్తునూ నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టంచేశారు. By Naren Kumar 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: కొత్తగూడెంలో చక్రం తిప్పిన జలగం.. పొంగులేటికి కీలక అనుచరుడి షాక్! కొత్తగూడెంలో పొంగులేటి కీలక అనుచరుడు గోపాల్ రావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలో ఉన్న జలగం వెంకట్రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. By Nikhil 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: పొంగులేటి నిండా ముంచాడు.. టికెట్ మనదేనంటూ మోసం చేశాడు: ఆడియో వైరల్ సత్తుపల్లి టికెట్ తమకు ఇప్పిస్తానని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమను మోసం చేశాడని కొండూరు సుధాకర్ సతీమణి రత్నకుమారి ఆరోపించారు. చివరి నిమిషంలో కూడా టికెట్ మనదేనంటూ నమ్మించాడని ధ్వజమెత్తారు. ఆమె ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. By Nikhil 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: నమ్ముకున్న వారందరికీ న్యాయం చేస్తా.. కాంగ్రెస్ ను గెలిపిస్తా: పొంగులేటి సంచలన ఇంటర్వ్యూ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రానుందని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. టికెట్లు దక్కని. అవకాశం రాని నేతలకు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: మరో మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు.. ఈ నేతలపై కూడా: పొంగులేటి సంచలనం కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా తనతో పాటు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఐటీ దాడులను చేయనున్నారని సంచలన ఆరోపణలు చేశారు. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: పొంగులేటికి ఊహించని షాక్.. ఆ ముగ్గురి మాటే నెగ్గిందా? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. సత్తుపల్లి, వైరాలో తాను సూచించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లను ప్రకటించింది. సత్తుపల్లిలో రేణుకా చౌదరి మాట నెగ్గగా.. వైరాలో భట్టి, రేవంత్ సూచించిన అభ్యర్థికి టికెట్ దక్కింది. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn