Ponguleti Srinivasa Reddy: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గ్యారెంటీ స్కామ్.. మేఘా, పొంగులేటిపై సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్!
మేఘా ఇంజనీరింగ్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ లో ఉన్నారని బీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు పొంగులేటి పాల్పడ్డారని చెప్పారు. ఈ విషయంపై సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు.