ఆధార్ లాగే భూధార్ | Bhudhar in Telangana | Unique Number for Lands | ponguleti srinivas | RTV
పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది తెస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నంబర్-2 గా పెత్తనం చేస్తున్నాడని తెలిపారు. పొంగులేటిని కంట్రోల్ చేయాలని కోరారు.
ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti | RTV
ఈడీ దాడులపైకేటీఆర్ సంచలనం.. | ED Raids on Ponguleti's House and alleges on his Son Harsha Reddy regard to which KTR Passes Strong Comments | RTV
ఉద్యోగుల ట్రాన్స్ఫర్ లకు గ్రీన్ సిగ్నల్.. | Ponguleti Srinivas Reddy On Employee Transfer | RTV
🔴Live Updates: కేటీఆర్ అరెస్ట్..? పొంగులేటి పేల్చే బాంబులు ఇవే.. RTV లైవ్ అప్డేట్స్!
రాజకీయాల్లో బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2రోజుల్లో పలు కేసుల్లో కీలక నేతలు జైలుకు వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీశాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ అరెస్ట్ కాబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.
Minister Ponguleti : మంత్రి పొంగులేటికి గాయం!
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.ఈ క్రమంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా.... మంత్రి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడ్డారు.
TG: బీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే.. మంత్రి క్లారిటీ!
TG: తిరిగి బీఆర్ఎస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన పార్టీ మారడం లేదని స్పష్టత ఇచ్చారు. పాత పరిచయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలను కలిసి ఉంటాడని అన్నారు.