Pomegran Peel: దానిమ్మ తొక్కతో కూడా బరువు తగ్గొచ్చు..తెలుసా?
దానిమ్మ తొక్క టీ తాగడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు ముప్పు తగ్గుతుంది. దానిమ్మ తొక్కలో విటమిన్లు, రోగనిరోధకశక్తిని పెంచే ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.