Diwali 2025: ఎన్నికల వేళ సీఎం సంచలన ప్రకటన.. వారందరికీ దీపావళి బోనస్!
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
హర్యానా IPS అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి తుపాకితో కాల్చుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది.
తాలిబన్లు పాకిస్తాన్‌పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్షీర్లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.
'ఇండియా' కూటమికి చెందిన 300 మందికి పైగా ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు MPలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.