Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ!
ఏపీలోని నిరుద్యోగులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.