Andhra Pradesh: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ! ఏపీలోని నిరుద్యోగులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు శుభవార్త చెప్పారు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. By B Aravind 12 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Constable Jobs in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని.. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేయాలని సూచించారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో కృషి చేయాలని కోరారు. Also Read: దువ్వాడ శ్రీను, మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్! #andhra-pradesh #police-constable #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి