International Water Resources Specialists : ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పరిశీలిస్తారు. అనంతరం రివర్ బెడ్, జెట్టింగ్ పనుల డాక్యుమెంట్లను నిపుణులు పరిశీలించనున్నారు. రెండోరోజు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాల పరిశీలిస్తారు. మూడోరోజు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) అథారిటీతో భేటీ అవుతారు.
పూర్తిగా చదవండి..Polavaram : నేడు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు
AP: ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పరిశీలిస్తారు. దీనిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.
Translate this News: