Polavaram Project: పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండో రోజు పర్యటిస్తోంది. ప్రాజెక్ట్ను నలుగురు నిపుణులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌజ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో భేటీ అయిన బృందం పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు.
పూర్తిగా చదవండి..AP: పోలవరంలో రెండో రోజు నిపుణుల బృందం పర్యటన.. కీలక విషయాలపై అధికారులతో చర్చ..!
పోలవరంలో రెండో రోజు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్ట్ను నలుగురు నిపుణులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉదయం ప్రాజెక్టులోని గెస్ట్ హౌజ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ తో భేటీ అయిన బృందం పలు కీలక విషయాలపై అధికారులతో చర్చించారు. డయా ఫ్రమ్ వాల్ పై ఫోకస్ పెట్టారు.
Translate this News: