Polavaram Project: ఏపీలో వర్షం దంచికొడుతోంది. మూడురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు అధికారులు.
పూర్తిగా చదవండి..Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా చేరుకున్న వరద
AP: రోజురోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు.
Translate this News: